Coconut Burfi Recipes By , 2017-02-11 Coconut Burfi Recipes Here is the process for Coconut Burfi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: పచ్చికొబ్బరితురుము - 2 కప్పులు,పంచదార - 2 కప్పులు,మీగడ -1 కప్పు,నెయ్యి - 4 స్పూన్స్,శనగపిండి - 2 స్పూన్స్,జీడిపప్పుముక్కలు-2 స్పూన్స్, Instructions: Step 1 ముందుగ మందపాటి గిన్నెలో నెయ్యి వేసి జీడిపప్పుముక్కలుని వేయించి పక్కకు తీసుకోవాలి. Step 2 శనగపిండిని కూడా దోరగా వేయించి పక్కకు తీసుకోవాలి. Step 3 తరువాత అదే గిన్నెలో కొబ్బరి తురుము, పంచదార, మీగడ వేసి చిన్న మంట పై ఉడకనివ్వాలి. అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. Step 4 పాకం గట్టి పడి ముద్దలాగా తయారై అంచులు వదులుతున్నప్పుడు. ముందుగ నెయ్యి రాసి పెట్టిన ప్లేటులో పోయాలి. Step 5 ఇప్పుడు దానిని ముక్కలుగా కట్ చేసుకుని జీడిపప్పుముక్కలు అలంకరించుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే కోకోనట్ బర్ఫీ తయార్.  
Yummy Food Recipes
Add
Recipe of the Day