Tomato sandwich By , 2018-05-28 Tomato sandwich Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Tomato sandwich making in best way. Prep Time: 10min Cook time: 20min Ingredients: టమాటో పండ్లు రెండు,వెనిగర్ ఒక టీ స్పూన్,రెండు స్పూన్లు సలాడ్ ఆయిల్,కారం చిటికెడు,మిరియాల పాడి అర టీ స్పూన్,ఉప్పు తగినంత,బ్రెడ్ నాలుగు స్లైసెన్స్,వెన్న ఒక టీ స్పూన్, Instructions: Step 1 మంచిగా పండిన టమాటో పండ్లు తీసుకుని కడిగి, దాని పై వేడినీరు పోస్తే పైపొట్టు వచ్చేస్తుంది. Step 2 పొట్టుతీసి, టమాటోలు, మసాలా, ఉప్పు అన్నీ వెన్నలో వేసి, బ్రెడ్ మధ్యలో పెట్టి, (శాండ్ విచ్ చేసే వస్తువు  స్టీల్ ది దొరుకుతుంది) స్టామీద పెట్టి రెండు వైపులా కాల్చితీయాలి. Step 3 బ్రెడ్ శాండ్ విచ్ మాదిరిగా కట్ అవుతుంది. మార్కెట్ లో ఇపుడు శాండ్ విచ్ చేసుకునే మిషన్లు దొరుకుతున్నాయి.
Yummy Food Recipes
Add
Recipe of the Day