egg capsicum gravy By , 2017-02-15 egg capsicum gravy Here is the process for egg capsicum gravy making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: కాప్సికం - 2,కోడి గ్రుడ్లు - 2,ఉల్లిపాయలు - 1 తరిగినది,కారం,పసుపు - 1 teaspoon,మిరియాల పొడి,ఉప్పు,నూనె, Instructions: Step 1 ఒక kadai లో తగినంత నూనె పోసి వేడి చేసుకోవాలి Step 2 నూనె కాగాక తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి దోరగా వేయించాలి. వేగాక కొంచం పసుపు వేసి కలిపాలి. Step 3 వేగాక కోడి గ్రుడ్లను వేసి ఉప్పు, కొంచం మిరియాల పొడి వేసి కలిపెట్టి 5 నిముషాల పాటు మూత పెట్టి ఉడక పెట్టాలి Step 4 ఇప్పుడు తరిగిన కాప్సికం ముక్కలను వేసి medium మంట మీద 5 నిముషాల పాటు ఉడక నివ్వాలి Step 5 ఇప్పుడు తగినంత కారం, ఉప్పు వేసి సన్నటి సెగ మీద 5 నిఉమ్శల పాటు ఉంచి వేడి వేడి గా వడ్డించాలి.  
Yummy Food Recipes
Add