Chamagadda fry recipe By , 2017-05-03 Chamagadda fry recipe Here is the process for Chamagadda fry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: చేమదుంపలు - అర కిలో,నూనె - వేయించటానికి సరిపడినంత,ఉప్పు - తగినంత,కారం - తగినంత, Instructions: Step 1 ముందుగా చేమదుంపల్ని ఉడకబెట్టి తొక్కలు వలిచి ముక్కలుగానో, చక్రాలుగానో తరుక్కోవాలి.  Step 2 నూనె మరిగించి ఆ ముక్కల్ని అందులో బాగా బోలుగా వచ్చేంత వరకు వేయించి తీసుకొని దానిలో తగినంత ఉప్పు కారాలు చల్లి కలుపుకోవాలి.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day