malai Cauliflower recipe By , 2017-05-03 malai Cauliflower recipe Here is the process for malai Cauliflower making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: కాలీఫ్లవర్ : ముప్పావు కిలో,నూనె : 4 టేబుల్ స్పూన్లు,పాలపొడి : 3 టేబుల్ స్పూన్లు,పంచదార : పావు టీస్పూన్,,గ్రేవీ ముద్దకోసం :,ఉల్లిపాయలు : రెండు,అల్లం : అర అంగుళం ముక్క,వెల్లుల్లి రెబ్బలు : మూడు,పచ్చిమిర్చి : 5,గరం,,మసాలా కోసం :,దాల్చిన చెక్క : అర అంగుళం ముక్క,యాలకులు : రెండు,లవంగాలు : రెండు, Instructions: Step 1 కాలీఫ్లవర్ పూరెమ్మలను దేనికది విడదీయాలి.  Step 2 తరువాత వీటిని ఓ గిన్నెలో వేసి తగినన్ని నీళ్ళు పోసి ఉప్పు వేసి ఉడికించాలి.  Step 3 ఆలోపు ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్ట్ లా చేయాలి.  Step 4 ముప్పావు కప్పు నీళ్ళల్లో పాలపోడ్ వేసి పేస్ట్ లా చేయాలి.    Step 5 ఆ తర్వాత ఒక బాణలిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలను మూడు నాలుగు నిముషాలు వేయించి తీయాలి.   Step 6 తర్వాత అందులోనే మిగిలిన రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి ఉల్లిముద్ద, గరం మసాలా వేసి వేయించాలి.    Step 7 ఇప్పుడు పాలపొడి ముద్ద కూడా వేసి ఉడికించాలి. పాలపొడి ముద్ద పాలవిరుగుడులా అయ్యేవరకూ ఉడికించాలి.    Step 8 ఇప్పుడు వేయించి తీసిన కాలీఫ్లవర్ ముక్కలు వేసి టీకప్పు నీళ్ళు పోసి, ఉప్పు సరి చూసి సిమ్ లో 5 నిముషాలు ఉడికించాలి.    Step 9 గ్రేవీ చిక్కగా అయ్యాక ఇష్టం అయితే పంచదార వేసి కలిపి దించాలి.      
Yummy Food Recipes
Add
Recipe of the Day