cauliflower Fry recipe By , 2017-05-03 cauliflower Fry recipe Here is the process for cauliflower Fry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: క్యాలీఫ్లవర్ : ఒక పువ్వు,కొబ్బరి తురుము : మూడు టేబుల్ స్పూన్లు,నూనె : రెండు టేబుల్ స్పూన్లు,ఇంగువ : పావు టీస్పూన్,పసుపు : కొద్దిగా,కారం : టీస్పూన్,పచ్చిమిర్చి : 3,ఉప్పు : తగినంత, ,పోపు కోసం :,ఆవాలు : టీస్పూన్,జీలకర్ర : టీస్పూన్, Instructions: Step 1 స్టవ్ మీద బాణలి ఉంచి అందులో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి.  Step 2 కొద్ది సేపటి తరవాత ఉల్లితరుగు, కరివేపాకు వేసి కొద్దిగా బంగారు వర్ణంలోకి వచ్చాక తరిగి ఉంచుకున్న క్యాలిఫ్లవర్ వేసి వేయించాలి.  Step 3 కాసేపటి తర్వాత కొద్దిగా ఇంగువ, పసుపు, కారం, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి.  Step 4 అన్నీ బాగా కలిపి మెత్తగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. చివరగా కొద్దిగా కొబ్బరి తురుము వేసి ఒక్కసారి మొత్తం కలిపి దించేయాలి.                 
Yummy Food Recipes
Add
Recipe of the Day