Cabbage Vada recipe By , 2017-05-02 Cabbage Vada recipe Cabbage Vada , Food, food recipes Prep Time: 10min Cook time: 20min Ingredients: పెసరపప్పు - 1 కప్పు,,క్యాబేజి (సన్నటి తరుగు) - 1 కప్పు,,అల్లం - అంగుళం ముక్క,,పచ్చిమిర్చి - 3,,గరం మసాల పొడి - 1 టీ స్పూను,,దనియాల పొడి - 2 టీ స్పూన్లు,,ఉప్పు - రుచికి తగినంత,,నూనె - వేగించడానికి సరిపడా., Instructions: Step 1 పెసరపప్పును పావుగంట నానబెట్టి అల్లం, పచ్చిమిర్చిలతో పాటు గట్టిగా రుబ్బుకోవాలి.  Step 2 ఒక పాత్రలో క్యాబేజి తురుము, గరం మసాల, దనియాల పొడి, ఉప్పు, పెసర మిశ్రమం వేసి బాగా కలపాలి.  Step 3 నిమ్మకాయంత ఉండలు చేసుకుని, వడల్లా ఒత్తి నూనెలో దోరగా వేగించుకోవాలి. వేడి వేడిగా తింటే బాగుంటాయి. టమోటా సాస్‌ మంచి కాంబినేషన్‌.                
Yummy Food Recipes
Add
Recipe of the Day