Miriyala Vada recipe By , 2017-05-02 Miriyala Vada recipe Here is the process for Miriyala Vada making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: మినపప్పు : 100 గ్రా.,పెసర పప్పు : 25 గ్రా.,మిరియాలు : ఒక టీస్పూన్,నూనె : తగినంత,ఉప్పు : సరిపడా, Instructions: Step 1 మొదట మినపప్పును శుభ్రం చేసుకొని మరీ మెత్తగా కాకుండా నీళ్ళు లేని విధంగా కాస్త గట్టిగా రుబ్బుకోవాలి.  Step 2 మరో వైపు మిరియాలను వక్కలు వక్కలుగా దంచుకోవాలి. Step 3 తర్వాత గట్టిగా రుబ్బి పెట్టుకున్న మినపప్పులో మిరయాలపొడి, పెసరపప్పు, తగినంత ఉప్పును చేర్చి బాగా కలుపుకొని 10 నిమిషాలపాటు ఊరబెట్టుకోవాలి.  Step 4 అనంతరం కావలసిన సైజ్ లో తడి బట్టఫై వడలు పెట్టుకొని కాగుతున్న నూనెలో వేయించుకోవాలి.    Step 5 అంతే కరకరలాడే మిరియాల వడలు రెడీ. వీటిని చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ ఇష్టంగా ఆరగిస్తారు.            
Yummy Food Recipes
Add
Recipe of the Day