Oats Saggubiyyam vada recipe By , 2017-05-02 Oats Saggubiyyam vada recipe Here is the process for Oats Saggubiyyam vada making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: ఓట్స్ - 100 గ్రా.,సగ్గుబియ్యం - 150 గ్రా.,బంగాళదుంప - ఒకటి,బియ్యప్పిండి - 50 గ్రా.,ఉల్లిపాయ - ఒకటి,అల్లం - చిన్న ముక్క,పచ్చిమిర్చి - మూడు,మజ్జిగ - తగినంత,ఉప్పు - తగినంత,నూనె - వేయించడానికి సరిపడా, Instructions: Step 1 ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చిని సన్నగా తరగాలి. Step 2 బంగాళదుంపను ఉడికించి పొట్టు తీసి మెత్తగా చిదమాలి. Step 3 సగ్గుబియ్యం, ఓట్స్ ను మజ్జిగలో గంట సేపు నాననివ్వాలి. Step 4 ఇప్పుడు సగ్గుబియ్యం, ఓట్స్ మిశ్రమంలో చిదిమిన బంగాళదుంప, ఉల్లిపాయ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, బియ్యప్పిండి, ఉప్పు వేసి కలపాలి.    Step 5 బాణలిలో నూనె వేసి కాగాక ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న వడల్లా వేసి ఎర్రగా వేయించి తీయాలి.           
Yummy Food Recipes
Add