Chilagadadumpa vada recipe By , 2017-05-02 Chilagadadumpa vada recipe Here is the process for Chilagadadumpa vada making .Just follow this simple tips Prep Time: 10hour Cook time: 20hour Ingredients: చిలగడదుంపలు - రెండు (ఉడికించి, మెత్తగా మెదిపి),,పుదీనా, కొత్తిమీర - కొద్దిగా,,పచ్చిమిర్చి - నాలుగు (సన్నగా తరిగి),,శెనగపిండి - రెండు టేబుల్‌స్పూన్లు,,నూనె - సరిపడా,,ఉప్పు - రుచికి తగినంత., Instructions: Step 1 ఒక టీస్పూన్ నూనెని పాన్‌లో వేడిచేసి మెదిపిన చిలగడదుంపల్ని వేయాలి. Step 2 ఇందులో ఉప్పు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, శెనగపిండి వేసి గరిటెతో కలుపుతూ ఓ నిమిషం పాటు వేగించి స్టవ్ మీద నుంచి దింపి చల్లారనివ్వాలి. Step 3 తరువాత ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న వడల్లా చేసి కాగిన నూనెలో దోరగా వేగించాలి. ఈ వడల్ని పుదీనా చట్నీ లేదా కెచప్‌తో తింటే రుచిగా ఉంటాయి.                  
Yummy Food Recipes
Add