Corn Dosa recipe By , 2017-04-28 Corn Dosa recipe Here is the process for Corn Dosa making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: మొక్కజొన్న గింజలు : 4 కప్పులు,,పచ్చిమిర్చి : 4,,అల్లం : చిన్నముక్క,,బియ్యం పిండి : 2 స్పూన్లు,,ఉల్లిపాయ : 2,,ఉప్పు : తగినంత,,నూనె : తగినంత., Instructions: మొక్కజొన్న గింజలు, అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు తగినన్ని నీళ్లు పోసి దోసపిండిలా గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ మీద పెనం పెట్టి వేడి అయ్యాక మొక్కజొన్న పిండి దోశ వేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు చల్లుకుని రెండు వేపులా కాల్చుకోవాలి.
Yummy Food Recipes
Add