Prawns Mappas recipe By , 2017-04-18 Prawns Mappas recipe Here is the process for Prawns Mappas making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: రొయ్యలు : 500 గ్రాములు,నూనె : 4 టేబుల్ స్పూన్లు,ఆవాలు : ఒక టీస్పూన్,ఉల్లిపాయ : పెద్దది (ముక్కలుగా చేసుకోవాలి ),వెల్లుల్లి ముక్కలు : ఒక టీస్పూన్,అల్లం : అర టీ స్పూన్,చింతపండు : కొద్దిగా,పచ్చిమిరపకాయలు : రెండు లేదా మూడు,కరివేపాకు : రెండు రెమ్మలు,ఉప్పు : తగినంత,,గ్రైండ్ చేయడానికి ,వేయించిన ధనియాల పొడి : రెండు టేబుల్ స్పూన్లు,వేయించిన ఎండుమిరపకాయలు : అర టీస్పూన్,పసుపు : పావు టీస్పూన్,మిరియాల పొడి : చిటికెడు,వెల్లుల్లి రెమ్మలు : రెండు,మెంతులు : కొద్దిగా, Instructions: Step 1 ముందుగా ఒక మూకుడు లో నూనె పోసి, వేడి అయిన తర్వాత ఆవాలు వేసి చిటపటలాడక ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం ముక్కలు, పొడి మసాలా వేసి ఒకటిన్నర కప్పుల నీళ్ళు, చింతపండు రసం, ఉప్పు వేసి బాగా కలపుకోవాలి.  Step 2 ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, రొయ్యలు వేసి చిక్కపడే వరకు ఉడికించుకోవాలి.                
Yummy Food Recipes
Add
Recipe of the Day