Prawns fry recipe By , 2017-04-18 Prawns fry recipe Here is the process for Prawns fry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పెద్ద రొయ్యలు - 6,,నిమ్మరసం - 20 మిల్లీ లీటర్లు,,అల్లం వెల్లుల్లి పేస్టు - 20 గ్రాములు,,నెయ్యి - 30 మిల్లీ లీటర్లు,,కారం - 25 గ్రాములు,,మెంతిపొడి - 15 గ్రాములు,,మిరియాల పొడి - 5 గ్రాములు,,రుచికి తగినంత ఉప్పు, Instructions: Step 1 శుభ్రపరచిన రొయ్యలకు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు పట్టించి నిమ్మరసంలో పదినిమిషాలు నానబెట్టాలి.  Step 2 తర్వాత కారం, మెంతిపొడి, మిరియాల పొడి కూడా పట్టించి పక్కనుంచుకోవాలి.  Step 3 కడాయిలో నెయ్యి వేసి సన్నని మంటపైన రొయ్యల్ని దోరగా వేగించుకొని వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి.            
Yummy Food Recipes
Add
Recipe of the Day