Vegetable stock By , 2017-01-19 Vegetable stock Here is the making process for Vegetable stock Prep Time: 10min Cook time: 10min Ingredients: కాలీఫ్లవర్‌ పువ్వులు -  పావు కప్పు ,కచ్చాపచ్చాగా తరిగిన ఉల్లి   - పావు కప్పు , క్యారెట్‌ ముక్కలు  - పావు కప్పు  , క్యాబేజీ - పావు కప్పు ,సెలెరీ తరుగు  -   రెండు టేబుల్‌ స్పూన్లు. , Instructions: Step 1మూడు కప్పుల నీళ్లను లోతైన గిన్నెలో పోసి వేడిచేయాలి.  Step 2తరువాత క్యాబేజీ, కాలీఫ్లవర్‌, సెలెరీ, క్యారెట్‌ ముక్కలు వేసి పది నిమిషాలు మంటను హైలో ఉంచి ఉడికించాలి. Step 3నీళ్లను వడకడితే స్టాక్‌ రెడీ. కావాలంటే ఇందులోని కూరగాయ ముక్కల్ని కూడా వాడుకోవచ్చు.
Yummy Food Recipes
Add