natu kodi pulusu recipe By , 2017-03-07 natu kodi pulusu recipe Here is the process for natu kodi pulusu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: నాటు కోడి ముక్కలు అర కిలో,,నూనె కప్పు,,కారం రెండు టీ స్పూన్లు,,ధనియాలపొడి ఒక టీ స్పూన్లు,,పసుపు అర టీ స్పూన్,,గరం మసాలా టీ స్పూన్,,కొబ్బరి ముద్ద 4 టీ స్పూన్లు,,అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు,,ఉల్లిపాయ ఒకటి ,,ఉప్పు తగినంత ., Instructions: Step 1 చికెన్ ఉప్పు ,పసుపు వేసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. Step 2 ప్రెషర్ పాన్లో నూనె పోసి కాగాక చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ గ వేగిన తరువాత చికెన్ ముక్కలు వేసి పసుపు చల్లి పది నిమిషాలు ఉడికించాలి. Step 3 తరువాత ఉప్పు ,కారం , ధనియాలపొడి అల్లం వెల్లుల్లి,కొబ్బరి ముద్ద వేసి బాగా కలిపి నీళ్ళు తగినన్ని పోసి ఉడికించాలి. Step 4 తరువాత గరం-మసాల వేసి ఐదు నిమిషాలుంచి దించితే సరి. చివరగా కొత్తిమీర జల్లి దించాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day