tomato coconut pickle recipe By , 2017-03-16 tomato coconut pickle recipe Here is the process for tomato coconut pickle making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: టమాటాలు 1కేజీ,పచ్చిమిర్చి 15,కొబ్బరికాయ 1,వెల్లుల్లి 1,చింతపండు కొంచం,ఉప్పు తగినంత,జీలకర్ర కొంచం, Instructions: Step 1 పచ్చిమిర్చి నూనెలో వేయించి పెట్టుకోవాలి . అదే బాణీ లో టమాటా ముక్కలు వేసి నీరు మొత్తం పోయేంత వరకు మగ్గనివ్వాలి Step 2 కొబ్బరి చిన్న ముక్కలుగా కోసి టమాటా తప్ప మిగతావి అన్ని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చెయ్యాలి. Step 3 చివర్లో టమాటా గుజ్జు కూడా వేసి గ్రైండ్ చెయ్యాలి . చివర్లో కొత్తిమీర కలిపి నూనె తాలింపు వేసి కలపాలి. Step 4 ఈ పచ్చడి దోస , మినప గారెలు, రైస్ లో కూడా బాగుంటుంది.      
Yummy Food Recipes
Add