Goduma halwa recipe By , 2017-04-11 Goduma halwa recipe Here is the process for Goduma halwa making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: గోధుమలు-రెండు కప్పులు,జీడిపప్పు, బాదం-ఒక కప్పు,పంచదార-మూడు కప్పులు,నెయ్యి-30మి.లీ,యాలకులపొడి-అర టేబుల్‌స్పూన్‌,కుంకుమపువ్వు-కొద్దిగా, Instructions: Step 1 గోధుమలు, బాదంపప్పులు రాత్రి నానబెట్టండి. Step 2 ఉదయం గోధుమల్లో కొంచెం నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్‌ చేయండి. దాంట్లో నీళ్లుపోసి పాలు తీయండి. Step 3 వాటిని పక్కకు పెట్టండి. పైన తేరుకున్న నీళ్లను వంపేయండి. Step 4 బాదంపప్పులపై తొక్క తీసివేసి మెత్తగా గ్రైండ్‌ చేయండి.   Step 5 దాన్ని గోధుమపాలలో కలపండి. జీడిపప్పులను కొంచెం నేతిలో వేయించి పక్కకు పెట్టండి.   Step 6 బాణలిలో పంచదారను వేసి, ఒక కప్పు నీళ్లు పోసి కరిగించండి.   Step 7 కుంకుమ పువ్వు కూడా వేసి హల్వా గట్టిపడేవరకు ఉడికించాలి. Step 8 యాలకులపొడివేసి కలపండి. కొంచెం నెయ్యి వేయండి. ప్లేటుకు నెయ్యి రాసి హల్వా మిశ్రమాన్ని ప్లేటులో వేయండి. Step 9 చల్లారిన తర్వాత కావలసిన షేపులో ముక్కలు కోసి పైన జీడిపప్పులు అలంకరించండి.      
Yummy Food Recipes
Add