bellam kudumulu recipe By , 2017-04-18 bellam kudumulu recipe Here is the process for bellam kudumulu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బియ్యం పిండి - అర కప్పు,,తురిమిన బెల్లం - అర కప్పు,,ఎండుకొబ్బరి తురుము - 3 స్పూన్స్,,యాలకుల పొడి - ఒక టీ స్పూన్,,నెయ్యి - ఒక టీ స్పూన్, Instructions: Step 1 అర కప్పు నీళ్ళను మరిగించి దాంట్లో బెల్లాన్ని వేయాలి. పూర్తిగా కరిగేవరకు మరిగించాలి.  Step 2 దాంట్లో యాలకుల పొడి, బియ్యం పిండి వేసి ముద్దలు కట్టకుండా కలపాలి.  Step 3 చపాతీ పిండిలా అయ్యేట్లు చూసుకోవాలి. కొన్నిసార్లు బియ్యం పిండి నీళ్ళను ఎక్కువగా లాగుతుంది.  Step 4 అందుకే కలిపేటప్పుడు గట్టిగా అయ్యేలా ఉంటే పిండి కలపడం ఆపేయొచ్చు.    Step 5 ఈ మిశ్రమాన్ని దించేసి చిన్న, చిన్న ఉండలుగా కానీ, గారెల్లాగా కానీ చేసుకోవాలి.    Step 6 అన్నింటినీ స్టీమర్‌లో పెట్టి ఆవిరిపై ఉడికించాలి. పై నుంచి కొబ్బరి తురుము చల్లుకుంటే సరిపోతుంది.             
Yummy Food Recipes
Add