Masala beerakaya curry recipe By , 2017-01-31 Masala beerakaya curry recipe Here is the process for Masala beerakaya curry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బీరకాయలు. 1 కేజీ,కారం. 1 టీస్పూన్,ఉల్లిపాయలు. 2,నూనె. తగినంత,లవంగాలు. 2,పచ్చిబఠాణీలు. 100 గ్రా.,టమోటోలు. 2,ధనియాలు. 2 టీస్పూన్,అల్లం వెల్లుల్లి ముద్ద. 2 టీస్పూన్,పసుపు... 1/2 టీస్పూన్,యాలకులు... 2,దాల్చిన చెక్క... కొద్దిగా, Instructions: Step 1 బీరకాయలకు చెక్కుతీసి చిన్న ముక్కలుగా చేయాలి. ధనియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్కలను పొడి చేసుకోవాలి. Step 2 ఉల్లిపాయలను సన్నగా తరగాలి. స్టవ్‌పై బాణెలి పెట్టి నూనె పోసి కాగాక అందులో ఉల్లిపాయ తరుగు, బీరకాయ ముక్కలు, టొమోటో ముక్కలు, ఉప్పు, పసుపు, కారం, అల్లం, వెల్లుల్లి ముద్ద, పచ్చి బఠాణీలు వేసి కాసేపు వేయించి తగినన్ని నీళ్ళుపోసి ఉడికించాలి. Step 3 కూర ఉడికాక, పైన నూరుకున్న పొడిని చల్లాలి. చివర్లో సన్నగా తరిగిన కొత్తిమీరను చల్లి దించేయాలి. అంతే మసాలా బీరకాయ రెడీ అయినట్లే./div>
Yummy Food Recipes
Add