garlic toast with cheese recipe By , 2017-03-24 garlic toast with cheese recipe Here is the process for garlic toast with cheese making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బ్రెడ్ స్లైసులు. 2,వెల్లుల్లి పేస్ట్. 1 టీస్పూ//,ఉప్పు. తగినంత,మిరియాలపొడి. 1 టీస్పూ//,వెన్న. 2 టీస్పూ//,ఛీజ్ ముక్కలు. 1/4 కప్పు,పచ్చిమిర్చి తరుగు. 2 కాయలవి,ఉల్లిపాయ తరుగు. 1 టీస్పూ//, Instructions: Step 1 వెన్న, మిరియాల పొడి, వెల్లుల్లి పేస్ట్, ఉప్పులను ఒక పాత్రలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బ్రెడ్ స్లైసులకు రెండువైపులా పూయాలి. Step 2 ఇప్పుడు ఛీజ్ ముక్కలు, ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగులను మిక్స్ చేసి బ్రెడ్ స్లైసులపై చల్లాలి. Step 3 స్టవ్‌పై పెనం పెట్టి, కాస్తంత వెన్న వేసి బ్రెడ్ స్లైసులను రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. అంతే ఛీజ్‌తో గార్లిక్ టోస్ట్ రెడీ అయినట్లే. Step 4 వీటిని వేడి వేడిగా ఉన్నప్పుడే, టమోటో సాస్‌తోగానీ, చిల్లీ సాస్‌తోగానీ కలిపి తింటే, చాలా రుచిగా ఉంటాయి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day