Jeedi Pappu halwa recipe By , 2017-04-15 Jeedi Pappu halwa recipe Here is the process for Jeedi Pappu halwa making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: జీడిపప్పు పొడి - ఒక కప్పు,నెయ్యి - ఒక కప్పు,శనగ పిండి - ఒక కప్పు,ఎండుకొబ్బరి పొడి - ఒక కప్పు,చక్కెర పొడి - రెండు కప్పులు,పాలు - ఒక కప్పు (మరిగించినవి), Instructions: Step 1 జీడిపప్పు, ఎండు కొబ్బరి, చక్కెరను వేర్వేరుగా పొడి చేసి ఉంచుకోవాలి. Step 2 అదేవిధంగా పాలను బాగా మరిగించి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణలి ఉంచి మొదట శనగపిండిని వేసి రెండు నిముషాలు వేయించి పక్కకు తీసుకోవాలి.  Step 3 అదే బాణలిలో నెయ్యి వేసి కాగిన తర్వాత శనగ పిండి, జీడిపప్పు పొడి, ఎండు కొబ్బరి పొడి వేసి కలుపుకోవాలి.  Step 4 తర్వాత అందులో కాచిన పాలు పోసి చిక్కబడే వరకు ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి.    Step 5 అలా చిక్కబడిన హల్వాను ఒక బౌల్ లో తీసుకొని జీడిపప్పులు, చెర్రీలను డెకరేట్ చేసుకోవాలి. అంతే నోరూరించే జీడిపప్పు హల్వా రెడీ.             
Yummy Food Recipes
Add