Chicken Tenders recipe By , 2017-04-14 Chicken Tenders recipe Here is the process for Chicken Tenders making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బోన్లెస్ చికెన్,బ్రెస్ట్ - అరకేజి,,కోడిగుడ్డు -ఒకటి (గిలక్కొట్టి),,కొవ్వులేని పాలు - మూడు టేబుల్ స్పూన్లు,,చీజ్ - అర కప్పు,,కారం - అర టీస్పూన్,,మిరియాల పొడి, వెల్లుల్లి పేస్ట్ - పావు టీస్పూన్,,వెన్న - రెండు టేబుల్ స్పూన్లు,,తేనె - ముప్పావు కప్పు,,బ్రెడ్ క్రంబ్స్ - కొంచెం,,నూనె - వేగించడానికి సరిపడా., Instructions: Step 1 చికెన్ బ్రెస్ట్ను నిలువుగా పన్నెండు ముక్కలుగా కోసుకోవాలి.  Step 2 ఒక గిన్నెలో కోడిగుడ్డు సొన, పాలు పోసి కలపాలి. మరో గిన్నెలో చీజ్, కారం, మిరియాల పొడి, వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి.  Step 3 వెన్నని వేడిచేయాలి. చికెన్ ముక్కల్ని ఒక్కోదాన్ని ముందు గుడ్డు మిశ్రమంలో ముంచి ఆ తరువాత బ్రెడ్ క్రంబ్ మిశ్రమంలో దొర్లించాలి.  Step 4 వీటిని కడాయిలో నూనె వేడిచేసి వేగించాలి. ఈ టెంటర్స్ను తేనెతో వేడివేడిగా తింటే ఆ టేస్టే వేరు.              
Yummy Food Recipes
Add