Sweet Undrallu recipe By , 2017-04-11 Sweet Undrallu recipe Here is the process for Sweet Undrallu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బియ్యంపిండి-ఒక కప్పు,,నీళ్లు-ఒక కప్పు,నెయ్యి-రెండు గరిటెలు,,వంటసోడా-చిటికెడు,ఉప్పు-చిటికెడు,ఉండ్రాళ్లలో నింపడానికి,పచ్చికొబ్బరికోరు-ఒక కప్పు,,కొబ్బరిపొడి-అరకప్పు,వేయించిన గసాలు-ఒక,యాలకుల పొడి-అరచెంచా, Instructions: Step 1 కొబ్బరి, బెల్లం, యాలకుల పొడి, గసాలు కలిపి ఒక పాన్‌లో వేడిచేయాలి.  Step 2 ఈ మిశ్రమం కాస్త ఉండకట్టే మాదిరి అయ్యే వరకూ ఉంచి దించాలి.  Step 3 ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని వేడి చేయాలి. ఉప్పు, నెయ్యి వేసి మరిగిన తరువాత బియ్యంపిండి కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుతుండాలి.  Step 4 తక్కువ మంటపైన పిండిని ఉడికించి తరువాత దీన్ని ఒక వెడల్పాటి పళ్లెంలోకి తీసుకుని చల్లార్చాలి.    Step 5 పిండిని నెయ్యి రాసుకున్న చేత్తో కలిపి చిన్న ఉండను తీసుకుని చిన్న బౌల్‌లాగా తయారుచేసి అందులో కొబ్బరి పాకాన్ని కొద్దిగా ఉంచి మూసివేసి గుండ్రంగా ఉండ్రాళ్లలా చుట్టాలి.   Step 6 లేదా మీ కిష్టమైన ఆకృతుల్లో వీటిని చేసి తిరిగి ఒక గిన్నెలో పేర్చి కుక్కర్‌లో ఆవిరిపైన ఉడికించాలి.    Step 7 వీటిని వేడిగానైనా లేదా చల్లారాక అయినా నేతిలో తింటే చాలా రుచిగా ఉంటాయి.            
Yummy Food Recipes
Add