Kova laddu recipe By , 2017-04-11 Kova laddu recipe Here is the process for Kova laddu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: శనగపిండి : పావు కేజీ,,చక్కెర : అరకేజీ,,జీడిపప్పు : ఆరు,,పిస్తా పప్పు : నాలుగు,,కోవా : అరకేజీ,,యాలక్కాయల పొడి : ఒక టీస్పూన్‌,,బాదం పప్పులు : నాలుగు,,నెయ్యి లేదా నూనె : అరకేజీ,,సిల్వర్‌ రేపర్‌ : కావాల్సినంత., Instructions: Step 1 శనగపిండిని జల్లించి, పలుచగా బూందీ పిండిలాగా కలుపుకోవాలి. Step 2 నెయ్యి లేదా నూనెను వెడల్పాటి బాణలిలో పోసి వేడిచేసి, అందులో బూందీ చట్రం సహాయంతో శనగపిండిని వేసి బూందీని చేసుకోవాలి. Step 3 పొయ్యిమీద ఒక పాత్రలో మూడొంతుల చక్కెరను, తగినంత నీటిని పోసి పాకం పట్టి, లేత పాకం రాగానే వేయించిన బూందీని అందులో వేసి కలియదిప్పి పక్కన ఉంచుకోవాలి. Step 4 మిగిలిన చక్కెరను కోవాలో వేసి పొయ్యిమీద పెట్టాలి.   Step 5 దానిని కలియదిప్పుతూ... యాలక్కాయల పొడి, జీడిపప్పులు, బాదం, పిస్తా ముక్కలు కూడా కలుపుకోవాలి.   Step 6 ఒక వెడల్పాటి పళ్లానికి నెయ్యి రాసి దానిమీద బూందీ, కోవా మిశ్రమాన్ని పరచాలి.   Step 7 కాస్తంత ఆరిన తరువాత ఆ మిశ్రమాన్ని తీసుకుని లడ్డూల్లాగా చేసుకోవాలి అంతే..            
Yummy Food Recipes
Add
Recipe of the Day