dondakaya rice recipe By , 2017-04-08 dondakaya rice recipe Here is the process for dondakaya rice making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బాసుమతి బియ్యం : రెండు కప్పులు (ఉడికించి పక్కన పెట్టుకోవాలి),ఉల్లిపాయ : పెద్దది (ముక్కలుగా చేసుకోవాలి ),నూనె : తగినంత,నెయ్యి : కొద్దిగా,అల్లం వెల్లుల్లి ముద్ద : టేబుల్ స్పూను,గరం మసాలా : కొద్దిగా,కొబ్బరి పొడి : స్పూను,ధనియాల పొడి : టేబుల్ స్పూను,జీలకర్ర పొడి : పావు టేబుల్ స్పూను,కారం పొడి : టేబుల్ స్పూను,పసుపు : చిటికెడు,దొండకాయలు : పావు కేజీ (పొడవుగా సన్నగా ముక్కలుగా చేసుకోవాలి ),ఉప్పు : రుచికి సరిపడ,నిమ్మరసం : టేబుల్ స్పూను,కొత్తిమీర : కొద్దిగా,పూదీన : కొద్దిగా,పచ్చిమిరపకాయలు : రెండు లేదా మూడు, Instructions: Step 1 మందపాటి గిన్నె లేదా బాండి తీసుకొని నూనె, నెయ్యి సమానముగా తీసుకొని కాగిన తర్వాత దొండకాయ ముక్కలు వేసి సన్నని సేగన బాగా మగ్గించుకోవాలి. Step 2 ఇవి ఉడికిన తర్వాత ముక్కలు మాత్రం తీసి పక్కన పెట్టుకోవాలి. Step 3 ఇప్పుడు అదే నూనె లో మసాల దినుసులు వేసి వేయించుకోవాలి.  Step 4 ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి.    Step 5 ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద, కొత్తిమీర, పూదీన జత చేయాలి.   Step 6 ఇవి వేగిన తర్వాత కొబ్బరి పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం పొడి వేసి కొద్ది సేపు వేయించుకోవాలి.    Step 7 ఇవన్ని వేగిన తర్వాత దొండకాయ ముక్కలు, ఉప్పు వేసి రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి.    Step 8 అన్ని బాగా ఉడికిన తర్వాత నిమ్మరసం కూడా వేసి పొయ్యి నుంచి దింపేయాలి.    Step 9 రెడీ చేసుకున్న అన్నాన్ని ఇందులో వేసి బాగా కలిపి చివరగా కొద్దిగా కొత్తిమీర చల్లి సర్వ్ చేయాలి.      
Yummy Food Recipes
Add