Ragi idli recipe By , 2017-03-31  Ragi idli recipe Here is the process for Ragi idli making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: రాగి పిండి - 2 కప్పులు  , ఇడ్లీ రవ్వ - ఒక కప్పు  , మినపప్పు - అర కప్పు  , మెంతులు - ఒక టీ స్పూన్  , ఉప్పు - తగినంత  , Instructions: Step 1 ఇడ్లీ రవ్వ, మెంతులు, మినపప్పు విడివిడిగా 6గంటల పాటు నానబెట్టాలి.  Step 2 మూడు కలిపి మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి.  Step 3 దీంట్లో రాగి పిండి, కొన్ని నీళ్ళు పోసి మిక్స్ చేయాలి.  Step 4 ఈ మిశ్రమాన్ని కూడా ఆరు గంటల పాటు అలాగే ఉంచాలి.  Step 5 ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్‌కు నూనె రాసి మిశ్రమాన్ని కొద్ది, కొద్దిగా వేయాలి.  Step 6 ఆవిరి మీద పదినిమిషాల పాటు ఉడికించాలి. ఈ ఇడ్లీలను కొత్తిమీర చట్నీతో లాగిస్తే బాగుంటాయి.     
Yummy Food Recipes
Add