bundi mithai recipe By , 2017-04-08 bundi mithai recipe Here is the process for bundi mithai making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: శనగపిండి - 500 గ్రా,బెల్లం - 600 గ్రా,ఇలాచీ పొడి - 10 గ్రా,నెయ్యి - 10 గ్రా,మంచినూనె - సరిపడినంత, Instructions: Step 1 శనగపిండిని సరిపడినన్ని నీళ్లతో ఒక మోస్తరు చిక్కదనం ఉండేలా కలిపి బూందీ జన్నాతో బూందీ తయారు చేసుకోవాలి. Step 2 గిన్నెలో బెల్లం, సరిపడా నీళ్లు తీసుకొని ముదురు పాకం వచ్చేవరకు సన్నని సెగపై వేడి చేయాలి.  Step 3 తీగపాకం వచ్చాక బూందీ, ఇలాచీ పొడి వేసి చల్లారేవరకు బాగా కలియతిప్పాలి. Step 4 ట్రే అడుగున నెయ్యి పూత పూసి దానిపై బూందీ మిశ్రమాన్ని వేసి చల్లార్చాలి.              
Yummy Food Recipes
Add