pani puri recipe By , 2017-04-20 pani puri recipe Here is the process for pani puri making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: ఉప్మా రవ్వ - అరకప్పు,,మైదా - అర టేబుల్‌ స్పూన్‌,పుదీనా - 2 కట్టలు,,ధనియాలు - 1 టేబుల్‌ స్పూన్‌,చింతపండు - నిమ్మకాయంత,,అల్లం - 25 గ్రాములు,,నూనె - సరిపడా,ఉప్పు - తగినంత,,పచ్చిమిర్చి - 4,,జీలకర్ర పొడి - 1టీ స్పూన్‌,బ్లాక్‌ సాల్ట్‌ - ఒకటిన్నర టీ స్పూన్‌,,మొలకలు - అరకప్పు,,బూందీ - అరకప్పు, Instructions: Step 1 బొంబాయిరవ్వలో మైదా, ఉప్పు వేసి చపాతీ పిండిలా కలిపి పావుగంట నాననివ్వాలి. Step 2 తర్వాత ఈ పిండిని బాగా చిన్న ఉండలు చేసుకుని పూరీల్లా వత్తి నూనెలో వేయించుకోవాలి. ఇప్పుడు పూరీలు తయారైనట్టే. Step 3 వీటిని గాలి చేరని డబ్బాలో వేసుకోవాలి. Step 4 చింతపండులో నీళ్లుపోసి గంట నానబెట్టాలి.   Step 5 ధనియాలను పొడి చేసుకోవాలి.   Step 6 పుదీనా, పచ్చిమిర్చి, అల్లం నూరుకోవాలి.   Step 7 చింతపండు రసం తీసి దానికి మరికొన్ని నీళ్లు కలపాలి.   Step 8 అందులో పుదీనా పచ్చిమిర్చి అల్లం పేస్ట్‌, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, బ్లాక్‌సాల్ట్‌ కలపాలి.   Step 9 ఈ మిశ్రమాన్ని రెండు, మూడు గంటలు కదపకుండా ఉంచాలి.            
Yummy Food Recipes
Add