Chicken hot and sour soup recipe By , 2017-04-05 Chicken hot and sour soup recipe Here is the process for Chicken hot and sour soup making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: క్యాబేజి, క్యారెట్ (తరుగు) - ఒక్కోటి అర కప్పు చొప్పున,,ఫ్రెంచ్ బీన్స్, మష్రూమ్స్ (ముక్కలు) - పావు కప్పు చొప్పున,,ఉల్లికాడలు (ముక్కలు) - అర కప్పు,,చికెన్ ఉడికించిన నీళ్లు - మూడు కప్పులు,,సోయాసాస్, రెడ్ చిల్లీ సాస్,,వెనిగర్ - ఒక్కో టేబుల్ స్పూన్,,మిరియాల పొడి - అర టీస్పూన్,,అజినామోటో - పావు టీస్పూన్,,చికెన్ ముక్కలు (ఉడికించి) - అర కప్పు,,మొక్కజొన్న పిండి - మూడు టేబుల్ స్పూన్లు,,ఉప్పు - రుచికి సరిపడా,,మొక్కజొన్నపిండి - ఒక టీస్పూన్., Instructions: Step 1 నూనె వేడిచేసి కూరగాయ ముక్కలు వేసి రెండు నిమిషాల పాటు వేగించాలి.  Step 2 తరువాత చికెన్ ఉడికించిన నీళ్లు, సరిపడినన్ని నీళ్లు, సోయాసాస్, రెడ్ చిల్లీ సాస్, వెనిగర్, మిరియాలపొడి, అజినామోటో, ఉప్పు, చికెన్ ముక్కలు వేసి ఉడికించాలి.   Step 3 ఆ తరువాత స్టవ్ మంట తగ్గించి మొక్కజొన్నపిండి పేస్ట్ కలిపి సూప్ చిక్కబడేవరకు గరిటెతో కలపాలి.  Step 4 ఐదు నిమిషాల తరువాత స్టవ్ మీద నుంచి గిన్నె దింపేసి ఉల్లికాడలతో అలంకరించాలి. Step 5 జు గుడ్డు కలపాలనుకుంటే సూప్ ఉడకడం మొదలయ్యాక మొక్కజొన్న పిండి కలపకముందే గుడ్డును వేయాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day