vegetable soup recipe By , 2017-04-04 vegetable soup recipe Here is the process for vegetable soup making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: క్యారెట్‌, కాలిఫ్లవర్‌,,క్యాబేజీల తురుము - 2 టేబుల్‌ స్పూన్లు చొప్పున,,వెల్లుల్లి పేస్టు- 2 టీ స్పూన్లు,,నూనె- 2 టేబుల్‌ స్పూన్లు,,కొత్తిమీర తరుగు- 3 టేబుల్‌ స్పూన్లు,,ఉల్లికాడల తరుగు- 4 టేబుల్‌ స్పూన్లు,,ఉప్పు- రుచికి తగినంత,,మిరియాలపొడి- పావు టీ స్పూను,,నిమ్మరసం- 1 టేబుల్‌ స్పూను,,మొక్కజొన్న పిండి- 2 టేబుల్‌ స్పూన్లు,,నీరు- 4 కప్పులు,,సోయా సాస్‌- 1 టేబుల్‌ స్పూను., Instructions: Step 1 నూనెలో వెల్లుల్లి పేస్టు సన్నని మంటపై అర నిమిషం వేగించాలి.   Step 2 తర్వాత క్యారెట్‌, కాలీఫ్లవర్‌, క్యాబేజీ తరుగుని వేసి 40 సెకన్లు వేగించాలి.  Step 3 సగం ఉల్లికాడల తరుగును కూడా వేసి 15 సెకన్లు వేగించి మూడున్నర కప్పుల నీరు, ఉప్పు కలపాలి.  Step 4 అర కప్పు నీటిలో మొక్కజొన్న పిండి కలిపి ఉంచుకొని, కూరగాయల మిశ్రమం మరగడం మొదలవగానే వేసి కలపాలి. Step 5 2 నిమిషాల తర్వాత మంట తీసేయాలి. ఇప్పుడు కొత్తిమీర తరుగు, వెనిగర్‌ కలిపి బౌల్స్‌లో వేసుకుని పైన మిరియాలపొడి, (మిగిలిన) ఉల్లికాడల తరుగు, సోయాసాస్‌ (డ్రాప్స్‌గా) చల్లి వేడివేడిగా తాగాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day