Thati idli recipe By , 2017-03-31 Thati idli recipe Here is the process for Thati idli making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పండిన తాటిపండు గుజ్జు- 2 కప్పులు  , బియ్యం పిండి- 1 కప్పు  , బియ్యం రవ్వ- 1 కప్పు  , బెల్లం- 3 టి.స్పూన్లు  , Instructions: Step 1 బాగా పండిన తాటిపండు గుజ్జు తీసుకుని అం దులో బియ్యం పిండి, బియ్యం రవ్వ వేసి బాగా కలిపి, అరగంట నానిన తర్వాత బెల్లం రుము వేసి కలిపి పది నిమిషాలు అలాగే వదిలేయాలి Step 2 ఈ మిశ్రమం మరీ పలుచగా కాకుండా, మరీ చిక్కగా కాకుండా మామూలుగా మనం ఇడ్లీ పిండికి చేసినట్టుగా ఉండాలి.  Step 3 అవసరమైతే మరి కొంచెం వరి నూక, వరి పిండి కలుపుకోవచ్చు.  Step 4 తాటి గుజ్జు ఒక రకమైన రుచిలో ఉంటుంది కాబట్టి కాస్త బెల్లం వేయాలి.  Step 5 నానిన పిండితో నూనె రాసిన ఇడ్లీ పాత్రలో వేసి ఆవిరి మీద ఉడికించుకుని, ఎండుమిర్చి లేదా అల్లం పచ్చడితో సర్వ్ చేయాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day