Cherry Katti Recipe By , 2017-02-16 Cherry Katti Recipe Here is the process for Cherry Katti making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: పాలు - లీటరు;,జీడిపప్పు - కేజీ;,పంచదార - కేజీ;,నెయ్యి - 150 గ్రా;,ఏలకులు - 10 గ్రా;,చెర్రీ వాటర్ (మార్కెట్లో లభిస్తుంది) - 25 ఎం.ఎల్;,చెర్రీ పండ్లు - అలంకరణకు తగినన్ని;,కుంకుమపువ్వు - చిటికెడు., Instructions: Step 1 జీడిపప్పును పాలలో లేదా నీథళ్లలో నానబెట్టాలి. తర్వాత జీడిపప్పును గ్రైండ్ చే సి, పంచదార కలిపి సన్నని మంటమీద కుక్ చేయాలి. Step 2 దీంట్లో నెయ్యి, ఏలకుల పొడి, చెర్రీ వాటర్, కుంకుమపువ్వు వేసి, కలిపి, మరికాసేపు ఉడికించాలి. Step 3 మిశ్రమం బాగా చిక్కబడ్డాక, దించి చల్లారనివ్వాలి. ప్లేట్‌కి అడుగు భాగాన నెయ్యి రాసి, దాని మీద చిక్కబడిన మిశ్రమం వేసి, పల్చగా పరచాలి. Step 4 పొడిగా అయ్యాక, డైమండ్ షేప్‌లో కట్ చేయాలి. చెర్రీ, వేయించిన జీడిపప్పులతో అలంకరించాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day