Chekkalu recipe By , 2017-03-02 Chekkalu recipe Here is the process for Chekkalu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: వరిపిండి - ఒక కిలో,,పెసరపప్పు - 150గ్రాములు,,వాము - 25 గ్రాములు,,నీళ్లు - తగినన్ని,,నూనె - ఒక కిలో,,ఉప్పు - తగినన్ని., Instructions: Step 1 బియ్యాన్ని ముందు రోజు నానబెట్టి మరనాడు మెత్తగా పిండి పట్టించుకోవాలి. Step 2 తరువాత పెసరపప్పు వేయించి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని బియ్యం పిండిలో కలుపుకోవాలి. Step 3 ఇందులోనే వాము, తగినన్ని నీళ్లు, వందగ్రాముల నూనె, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. Step 4 దీన్ని ఒక బట్ట మీద గుండ్రంగా చెక్కిడాలు చుట్ి పెట్టుకోవాలి. Step 5 ఇవి కొద్దిగా ఆరిన తరువాత స్టౌ మీద వెడల్పాటి మూకుడు పెట్టుకుని సరిపడా నూనె పోసుకుని బాగా కాగాక ఆరిన చెక్కిడాలు వేసి దోర రంగు వచ్చే వరకూ వేయించుకోవాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day