sweet gulabi recipe By , 2017-03-30 sweet gulabi recipe Here is the process for sweet gulabi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: మైదా-అరకేజీ,వరిపిండి-అరకేజీ,గోడుమపిండి-పావుకేజీ,యాలకులపొడి-చెంచ,వంటసోడా-చిటికెడు,చక్కర-అరకెజీ,నూనె-వేయించుకోడానికిసరిపడా, Instructions: Step 1 గిన్నెలోనూనెతప్ప మిగిలినపదార్ధములను ఒక్కోటితీసుకోవాలి. Step 2 అన్నిటినిఒకసారి కలిపి ఆతరువాత సరిపడానీటితోదోసపిండిలా చేసుకోవాలి. Step 3 బాండిలో సరిపడానూనె వేసిబాగావేడి చేయాలి. Step 4 తరువాతగులాబీలు వేసేకాదనుపిండిలోముంచి వేడినూనెలోఉన్చేయాలి..  Step 5 పిండివేగగానేకాడ నుంచి విడిపోయి పువ్వుల వస్తుందిఇలామిగిలినపిండినికూడాచేసుకోవాలి  
Yummy Food Recipes
Add