korra bajji recipe By , 2017-03-28 korra bajji recipe Here is the process for korra bajji making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: శనగపిండి - 250 గ్రా,కొర్ర పిండి (బియ్యపు పిండి) -500 గ్రా.,జీలకర్ర - 10 గ్రా.,మిర్చి పొడి - 25 గ్రా.,తినే సోడా - చిటికెడు.,ఉప్పు - సరిపడినంత.,రిఫైండ్ ఆయిల్ -500 గ్రా..,లావు మిర్చి - సరిపడినన్ని., Instructions: Step 1 శనగపిండి, కొర్రపిండి, మిర్చిపొడి, ఉప్పు, జీలకర్ర, తినే సోడా అన్నింటిని పొడిగా కలపాలి. గిన్నెలో తగినన్ని నీళ్ళు కలిపి పిండిని మరీ పల్చగా కాకుండా జారుగా కలుపుకోవాలి. మిర్చిని పిండిలో అద్ది కాగుతున్న నూనెలో ఒక్కొక్కటిగా వేసి దోరగా వేయించాలి.             
Yummy Food Recipes
Add