potlakaya perugu pachadi recipe By , 2017-03-28 potlakaya perugu pachadi recipe Here is the process for potlakaya perugu pachadi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పొట్లకాయ (మీడియం సైజు) - 1.,పెరుగు - 100 గ్రా.,పచ్చిమిర్చి - 7.,కందిపప్పు - 1 టీ స్పూను.,మినపప్పు - 1 టీ స్పూను.,చింతపండు - కొద్దిగా.,ఉప్పు - సరిపడినంత.,పసుపు - అర టీ స్పూను.,జీలకర్ర - అర టీ స్పూను.,వెల్లుల్లి - 4 రెమ్మలు.,రిఫైండ్ ఆయిల్- కొద్దిగా.,పోపు దినుసులు- కొద్దిగా., Instructions: Step 1 పచ్చిమిర్చి, కందిపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిలను కళాయిలో దోరగా వేయించి చింతపండుతో సహా మిక్సీ వేయాలి.  Step 2 సగం పొట్లకాయ ముక్కను కూడా మిక్సీ వేయాలి. మిగతా పొట్లకాయను సన్నని ముక్కలుగా కట్ చేసి కొద్దినూనెలో వేయించి పెట్టుకోవాలి.   Step 3 కళాయిలో కొద్దిగా నూనె వేడిచేసి పోపు దినుసులు, పసుపు, కొద్దిగా జీలకర్ర వేసి చల్లార్చాక పెరుగు, పొట్లకాయ పేస్ట్, పొట్లకాయ ముక్కలు వేసి కలపాలి.        
Yummy Food Recipes
Add
Recipe of the Day