Liver Tikka Fry recipe By , 2017-05-13 Liver Tikka Fry recipe Here is the process for Liver Tikka Fry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: లివర్‌ - పావుకేజి,ఉప్పు- తగినంత,నూనె- 1 టేబుల్‌ స్పూన్‌,అల్లంవెల్లుల్లి పేస్టు - 3 చెంచాలు,పసుపు - చిటికెడు,కారం- 3 చెంచాలు,ధనియాలపొడి- 2 చెంచాలు,ఉల్లిపాయలు - 2,పచ్చిమిర్చి - 3,కొత్తిమీర - 1కట్ట,గరంమసాలా- 2 టీస్పూన్లు (దాల్చిన చెక్క, యాలుకులు, లవంగాలు ముందుగా పొడి చేసుకొని పెట్టుకోవాలి.), Instructions: Step 1 లివర్‌ను శుభ్రపరుచుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసు పు, కారం, ధనియాలపొడి ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసి నీళ్ళు అన్నీ ఇంకి పోయే వరకు బాగా ఉడకనివ్వాలి.  Step 2 ఒక బాండీలో నూనె పోసి బాగా మరిగిన త ర్వాత ఈ ఉడికిన లివర్‌ను అందులో వేసి ఎర్ర గా వేగిన తర్వాత, గరంమసాలా వేసి ఐదు నిముషాలు ఉడికించి దించుకునే ముందు కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. వేడి వేడి లివర్‌ టిక్కా రెడీ.                  
Yummy Food Recipes
Add