Special Chicken and Khajoo Biriyani recipe By , 2017-03-27 Special Chicken and Khajoo Biriyani recipe Here is the process for Special Chicken and Khajoo Biriyani making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: సోన మసూరి బియ్యం – 1/2 కే జి,ఎముకలు లేని చికెన్ – 1/2,దాల్చిన చెక్క – 15 గ్రా,దనియలు – 15 గ్రా,జీలకర్ర – 15 గ్రా,యాలకులు – 15 గ్రా,పసుపు – చిటికెడు,ఉప్పు – కావలసినంత,టమోటో – 1 పెద్దది,అల్లం పేస్టు – 2 టేబుల్ స్పూన్,వెల్లులి పేస్టు -2 టేబుల్ స్పూన్,పొదీన – 1/2 కట్ట,జీడిపప్పుముక్కలు – 50 గ్రా,పెరుగు – 1 కప్,నూనె – కావలసినంత, Instructions: Step 1 ముందుగా మసాలా దినుసులు మెత్తగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. Step 2 తరువాత రైస్ ను పలుకుగా ఉడికించాలి. అందులోనే టమేటా ముక్కలు చేసి వేయాలి.  Step 3 తరువాత పెరుగులో మిక్సీ వేసుకొన్న మసాలాను కలిపి దానిని చికెన్ ముక్కలపై బాగా పట్టించి పెట్టుకోవాలి.  Step 4 తరువాత పాన్ లో నూనెవేసి చికెన్ ముక్కలను వేసి దానిపై  ఉడికిన అన్నం వేసి పాన్ పై మూత పెట్టి దాదాపు 40 నిమిషాలు ఉడకనీయాలి. Step 5 దీనిపై ఇప్పుడు పుదీనా, జీడిపప్పు చల్లుకోవాలి. Step 6 తరువాత  మీకు నోరూరించే కాజూ బిరియాని తయారు అవుతుంది. Step 7 దీనిలోకి సాంబార్ వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది.
Yummy Food Recipes
Add