Burfy Special recipe By , 2017-03-27 Burfy Special recipe Here is the process for Burfy Special making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: శనగగుండ్లు – 2 కప్పులు,తెల్ల నువ్వులు – 1 కప్పు,ఎండుకొబ్బరి తురుము – 1 కప్,షుగర్ – 3 కప్,నెయ్యి – 4 టేబుల్ స్పూన్, Instructions: Step 1 శనగగుండ్లును, తెల్లనువ్వులును విడివిడిగా నునె లేకుండా బాండీలో వేయించుకోవాలి.  Step 2 వేడి తగ్గిన తరువాత శనగగుండ్లు పొట్టు తీసుకొని నువ్వులు శనగగుండ్లను వేరువేరుగా మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలి.  Step 3 తరువాత స్టవ్ మీద పాన్ పెట్టుకొనీ షుగర్ వేసి దానిలో కొద్దిగా నీరు పోసుకుని ముదురు పాకం వచ్చిన తరువాత దానిలో శనగగుండ్లు పొడిని మరియు నువ్వుల పొడిని ఎండుకొబ్బరి పొడిని వేసుకొని మంట బాగా తగ్గించి బాగాకలుపుతూ ఉండాలి.  Step 4 తరువాత దానిలో నెయ్యి వేసుకోవాలి. పిండి పాన్ కు అతకకుండా ఉన్నప్పుడు పాన్ దిన్చుకోవాలి.  Step 5 తరువాత మరొక ప్లేట్ ఫై నెయ్యి రాసుకొని పాన్ లో ఉన్న మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకొని దానిపై స్పూన్ తో నెయ్యి రాయాలి.  Step 6 దానిని 5 నిమిషాలు తరువాత మనకు ఇష్టమైన ఆకృతి లో కోసుకుంటే సరిపోతుంది.
Yummy Food Recipes
Add