Cauliflower pulao recipe By , 2017-03-27 Cauliflower pulao recipe Here is the process for Cauliflower pulao making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బాస్మతీ రైస్ - ఒక కప్పు,,కాలీఫ్లవర్ - అర కప్పు,,క్యారెట్స్ - 2,,బఠాణీలు - 2 స్పూన్స్,,ఉల్లిగడ్డ - 1,,జీలకర్ర - ఒక టీ స్పూన్,,దాల్చినచెక్క - 1,,యాలకులు - 2,,బిర్యానీ ఆకు - 2,,జీడిపప్పు - 12,,నూనె, ఉప్పు - తగినంత, Instructions: Step 1 జీడిపప్పులను వేయించి పక్కన పెట్టుకోవాలి. Step 2 బియ్యాన్ని కడిగి అరగంటపాటు నానబెట్టాలి.  Step 3 ఈలోపు కడాయిలో నూనె పోసి ఉల్లిపాయ ముక్కలను బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించి పక్కన పెట్టాలి.  Step 4 ఆ కడాయిలోనే జీలకర్ర, దాల్చిన చెక్క, యాలకులు, బిర్యానీ ఆకును వేయించాలి. అందులో కాలీఫ్లవర్ ముక్కలు, బఠాణీలు, క్యారెట్ ముక్కలు వేసి కలపాలి. బాగా వేగాక నానబెట్టిన బియ్యాన్ని వేసి కలిపి నీళ్ళు పోయాలి. ఆ తర్వాత ఉప్పు వేసి గట్టిగా మూత పెట్టాలి. Step 5 పావుగంట తర్వాత అన్నం కలిపి సన్న మంట మీద మరో ఐదు నిమిషాల పాటు ఉంచి దించేయాలి. వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పులను అందంగా గార్నిష్ చేసి వడ్డిస్తే లొట్టలేసుకొంటూ తింటారు  
Yummy Food Recipes
Add