Varutharacha sambar recipe By , 2017-03-27 Varutharacha sambar recipe Here is the process for Varutharacha sambar making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients:  కందిపప్పు - పావు కప్పు,పసుపు - పావు టీ స్పూను,పచ్చిమిర్చి - 4,చిలగడదుంప ముక్కలు - అర కప్పు,ఉల్లి తరుగు - అరకప్పు,మునగకాడ - 1 (పెద్ద సైజు,ముక్కలుగా కట్ చేయాలి),క్యారట్ - 1,బెండకాయ ముక్కలు - అర కప్పు,టొమాటో ముక్కలు - అర కప్పు,వంకాయ - 1,చింతపండు - నిమ్మకాయ సైజు పరిమాణంలో,సాంబారు ఉల్లిపాయలు - 10,కరివేపాకు - నాలుగు రెమ్మలు,కొబ్బరితురుము - అర కప్పు,మెంతుల పొడి - పావు టీ స్పూను,ఇంగువ - పావు టీ స్పూను,ధనియాల పొడి - 2 టేబుల్‌స్పూన్లు,కారం - టీ స్పూను పోపుకోసం,ఆవాలు - టీ స్పూను,కొబ్బరినూనె - టేబుల్ స్పూను,మినప్పప్పు - టీ స్పూను,ఎండుమిర్చి - 2,కరివేపాకు - రెండు రెమ్మలు, Instructions: Step 1 ఒక గిన్నెలో తగినంత నీరు, ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చిలగడదుంప, క్యారట్, కీర, బెండ, వంగ, టొమాటో... ముక్కలు వేసి ఉడికించాలి.   Step 2  కొద్దిగా ఉడికిన తరవాత మునగకాడలు, చింతపండు రసం వేయాలి.     Step 3 కందిపప్పుకి తగినంత నీరు జత చేసి కుకర్‌లో ఉంచి, ఆరు విజిల్స్ వచ్చాక దించేయాలి.     Step 4  బాణలిలో మెంతులపొడి వేసి కొద్దిగా వేయించి, తీసేయాలి.     Step 5 అదే బాణలిలో కొబ్బరి తురుము, కరివేపాకు వేసి గోధుమరంగు వచ్చే వరకు వేయించాలి.    Step 6  ధనియాలపొడి, కారం, ఇంగువ, మెంతులపొడి, పసుపు వేసి బాగా కలపాలి.  Step 7  చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి.     Step 8  ఉడుకుతున్న కూరముక్కలలో ఈ పేస్ట్ వేసి కలిపి, బాగా మరిగాక దించేయాలి.     Step 9  బాణలిలో నూనె కాగాక ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించి సాంబార్‌లో వేసి కలపాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day