murg makay recipe By , 2017-03-27 murg makay recipe Here is the process for murg makay making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: చికెన్ – 6 ముక్కలు,ఉడికించిన మొక్క జొన్న గింజలు – 1 కప్పు,టమాటో గుజ్జు – 1 కప్పు,వెల్లులి పాయలు – 6 రెబ్బలు,పెరుగు – 2 టీ స్పూన్లు,ధనియాల పొడి – 1 1/2 టీ స్పూను,క్యాప్సికం – 3 ముక్కలు,నూనె – 2 టేబుల్ స్పూన్లు,తరిగిన అల్లం – 1 1/2 టేబుల్ స్పూను,కారం – 1 టేబుల్ స్పూను,పసుపు – 1/2 టేబుల్ స్పూను,ఉప్పు – తగినంత,తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్లు, Instructions: Step 1 ముందుగా పాన్ తీసుకుని అందులో వెల్లులి పాయ ముద్దను వేసి వేయించాలి.  Step 2 ఆ తరువాత టమాటో గుజ్జు ను వేసి ఉడికించాలి.  Step 3 ఇప్పుడు పసుపు , ధనియాల పొడి వేసి బాగా కలిపి తరువాత అందులో చికెన్ ముక్కలు కూడా వేసి 5 నిమిషాల వరకు ఉడకనీయాలి.  Step 4 ఇప్పుడు పెరుగు, మొక్క జొన్న గింజలు, క్యాప్సికం ముక్కలు మరియు ఉప్పు కూడా వేసి మరొక కొద్ది సేపు ఉడకనీయాలి.  Step 5 ఇప్పుడు మసాల వేసి చికెన్ ముక్కలు ఉడికేంత వరకు ఉంచి బాండీ ని దించేయాలి.  Step 6 దాని పైన కొద్దిగా కొత్తి మీర చల్లుకుని అన్నములో కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.
Yummy Food Recipes
Add
Recipe of the Day