noodles idly By , 2017-03-25 noodles idly Here is the process for noodles idly making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: ఇడ్లీ రవ్వ. 3 కప్పులు,ఉప్పు. సరిపడా,కరివేపాకు. కొద్దిగా,ఎండుమిర్చి.4,ఉడకబెట్టిన న్యూడిల్స్. 1 కప్పు,ఆవాలు. 1 టీస్పూ//,నూనె. 2 టీస్పూ//, Instructions: Step 1 ఇడ్లీ రవ్వ, ఉడకబెట్టిన నూడుల్స్, ఉప్పులను ఒక పాత్రలోకి తీసుకుని తగినన్ని నీళ్లు పోసి ఇడ్లీ పిండిలాగా కలుపుకోవాలి. Step 2 ఈ పిండిని ఇడ్లీ ప్లేట్లలో పోసి ఇడ్లీ పాత్ర లేదా ఇడ్లీ కుక్కర్‌లో పెట్టి ఆవిరిమీద సుమారు 15 నిమిషాల పాటు ఉడికించాలి. Step 3 తరువాత నూనె వేడిచేసి అందులో ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చిలను వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. Step 4 ఇడ్లీలు ఉడికిన తరువాత దించి హాట్‌ప్యాక్‌లో వేసేముందు ఇడ్లీలమీద పైన తయారు చేసిన పోపును చల్లాలి. Step 5 అంతే న్యూడిల్స్ ఇడ్లీలు తయారైనట్లే. టమోటో కెచప్ లేదా ఏదేని పచ్చడితో కలిపి వేడి వేడిగా తింటే ఈ న్యూడిల్స్ ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day