cauliflower cheese snacks recipe By , 2017-03-25 cauliflower cheese snacks recipe Here is the process for cauliflower cheese snacks making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: కాలీఫ్లవర్. 1/2కేజీ,పాలు. 3/4 లీటర్,మిరియాలపొడి. 1/2 టీస్పూ//.,ఉప్పు. తగినంత,మైదా. 50 గ్రా.,వెన్న. 50 గ్రా.,మిల్క్‌ఛీజ్. 50 గ్రా.,రస్కులపొడి. 1/4 కప్పు, Instructions: Step 1 ఉప్పు నీళ్లలో కడిగిన కాలీఫ్లవర్‌ను ముక్కలుగా తుంచి నీళ్లలో వేసి ఉడికించాలి. Step 2 కేకు గిన్నెలోగానీ ఓవెన్‌లో పెట్టే గ్లాస్‌ బౌల్‌లో గానీ ఈ కాలీఫ్లవర్‌ ముక్కల్ని వేసి కాస్త ఉప్పు, మిరియాలపొడి చల్లి పక్కన ఉంచాలి. Step 3 ఓ గిన్నెలో వెన్న, మైదా కలిపి దోరగా వేయించి, ఆపై పాలు కలపాలి. పాలు, మైదా మిశ్రమాన్ని సన్నని మంటమీద ఉంచి తిప్పుతూ ఉడికిస్తే వైట్‌ సాస్‌ తయారవుతుంది. Step 4 ఈ సాస్‌లో కాస్త ఉప్పు, మిరియాల పొడి, కాస్తంత ఛీజ్ తురుమును కలిపి. ఈ మొత్తం మిశ్రమాన్ని కాలీఫ్లవర్‌ ముక్కలమీద పోయాలి. ఇప్పుడు మిగిలిన ఛీజ్‌ను కూడా తురిమి, దాంతోపాటు రస్కులపొడిని ముక్కలమీద చల్లి ఓవెన్‌లో పెట్టి ఐదు నిమిషాలు ఉడికించి దించాలి.    
Yummy Food Recipes
Add