potato garelu By , 2017-03-24 potato garelu Here is the process forpotato garelu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బంగాళాదుంపలు.350 గ్రా,సెనగపిండి. 60 గ్రా,బియ్యం పిండి. 1 టీస్పూ//,ఉప్పు. 2 టీస్పూ//,పచ్చిమిర్చి. 5,అల్లం. కొంచెం,ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర ఇంగువ,,నూనె. తాలింపుకు సరిపడా, Instructions: Step 1 ఉడికించిన బంగాళాదుంపల్లో సెనగ పిండిని చేర్చి, ఆ మిశ్రమానికి ఉప్పు, బియ్యం పిండి, నూనెలో వేయించిన ఆవాలు, పచ్చి మిరప కాయలను కలపాలి. Step 2 అలాగే కొత్తిమీర, ఇంగువ, కరివేపాకులను కూడా దానికి చేర్చి ముద్దలా చేసుకోవాలి. Step 3 ఆ ముద్దను కొద్ది కొద్దిగా తీసుకుని గారెల్లాగా కాగుతున్న నూనెలో బంగారు వర్ణం వచ్చేదాకా వేయించి తీసేయాలి. Step 4 అంతే బంగాళాదుంపలతో గారెలు సిద్ధమైనట్లే.  
Yummy Food Recipes
Add
Recipe of the Day