cheese potato chips recipe By , 2017-03-24 cheese potato chips recipe Here is the process for cheese potato chips making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బంగాళాదుంపలు. 5,చీజ్. 1 కప్పు,కారం. 2 టీస్పూ//,నూనె.తగినంత,ఉప్పు. సరిపడా, Instructions: Step 1 బంగాళాదుంపలను పల్చగా చిప్స్‌గా తరగాలి. ఉప్పువేసి, కనీసం అరగంటసేపు ఒక పక్కన ఉంచాలి. Step 2 చిప్స్‌లో తేమ పూర్తిగా పోయి పొడిగా అయ్యేదాకా ఉంచాలి. ఆ తర్వాత చిప్స్‌పై కారం చల్లాలి. Step 3 ఇప్పుడు బాణెలి లో నూనె వేడిచేసి తరిగి ఉంచుకున్న బంగాళాదుంప చిప్స్‌లను వేసి బాగా వేయించాలి. Step 4 చిప్స్ బాగా వేడిగా ఉన్నప్పుడే చీజ్‌ను చిప్స్‌పై చల్లి సర్వ్ చేయాలి. Step 5 వీటిని వండిన రోజునే తినేయాలి. ఆ తరువాతి రోజుకు నిల్వ ఉండవు.  
Yummy Food Recipes
Add
Recipe of the Day