potato bread rolls recipe By , 2017-03-24 potato bread rolls recipe Here is the process for potato bread rolls making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బంగాళాదుంపలు. 1/4 కేజీ,బ్రెడ్ స్లైసులు... 12,అల్లం ముక్కలు.. 1 టీస్పూ//,దానిమ్మగింజల పొడి... 1/2 టీస్పూ//,మసాలాదినుసుల పొడి.. 1 టీస్పూ //,పచ్చిమిర్చి ముక్కలు... 2 టీస్పూ//,ధనియాలపొడి... 1/2 టీస్పూన్,మిరియాలపొడి... 1/2 టీస్పూ//,కొత్తిమీర తరుగు... సరిపడా, Instructions: Step 1 ముందుగా బంగాళదుంపలను ఉడకబెట్టి, పొట్టుతీసి బాగా నలిపి ఉంచుకోవాలి. Step 2 దీనిని ఒక బౌల్‌‌లో వేసి కారం, ఉప్పు, ధనియాలపొడి, పచ్చి మిర్చి, కొత్తిమీర తరుగు, అల్లం ముక్కలు, గరంమసాలాలు వేసి పేస్టులాగా చేసుకోవాలి. Step 3 తరువాత రెండు బ్రెడ్ స్లయిసెస్‌ చొప్పున నీటిలో ముంచి అరనిమిషం తర్వాత తీసి... ఒక దానిమీద బంగాళదుంప పేస్టును సమానంగా సర్ది పైన ఇంకోదాన్ని కవర్ చేసి రెండింటిని కలిపి రోల్ చెయ్యాలి. Step 4 ఇలా మొత్తం అన్ని స్లైసులను చేసుకున్న తరువాత బాగా కాగుతున్న నూనెలో వేసి, ఎర్రగా వేయించి తీసేయాలి. Step 5 వీటిని టమోటో సాస్‌తో కలిపి తింటే, మంచి రుచిగా ఉంటాయి.  
Yummy Food Recipes
Add