rajma dal recipe By , 2017-03-23 rajma dal recipe Here is the process for rajma dal making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: రాజ్మా. 1/2 కప్పు,మినప్పప్పు. 1/4 కప్పు,శెనగపప్పు. 1/4 కప్పు,టొమోటో గుజ్జు. 1/2 కప్పు,ఇంగువ. కొద్దిగా,కారం. 2 టీస్పూ//.,జీలకర్ర. 2 టీస్పూ//.,అల్లంముద్ద. 2 టీస్పూ//.,నూనె. తగినంత,ఉప్పు. సరిపడా,జీలకర్ర పొడి. 2 టీస్పూ//.,గరంమసాలా. 2 టీస్పూ//.,మెంతిపొడి. కొద్దిగా,పాలు. 2 కప్పులు,మీగడ. 4 టీస్పూ//.,వెన్న. 4 టీస్పూ//.,కొత్తిమీర. కొద్దిగా, Instructions: Step 1 ముందుగా పప్పులన్నీ శుభ్రంగా కడగాలి. ప్రెషర్‌కుక్కర్లో ఇవన్నీ వేసి కారం, ఉప్పు, ఇంగువ, కొద్దిగా నూనె వేసి ఉడికించాలి. Step 2 మరో బాణెలిలో నూనె వేసి జీలకర్ర, అల్లం వెల్లుల్లి వేసి వేయించాలి. Step 3 తరవాత కారం, టొమాటో గుజ్జు, ఉప్పు, జీలకర్ర పొడి, గరంమసాలా, మెంతి పొడి, పాలు, మీగడ, వెన్న అన్నీ వేసి ఉడికించిన పప్పు కూడా వేసి కలిపి మరో 2 నిమిషాలు ఉడికించి దించాలి. Step 4 చివరగా కొత్తిమీర అలంకరించి వడ్డిస్తే సరి.!    
Yummy Food Recipes
Add