mango dal recipe By , 2017-03-23 mango dal recipe Here is the process for mango dal making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పచ్చి మామిడికాయలు.మూడు,కందిపప్పు. 1 కప్పు,నెయ్యి.. 2 టీస్పూ//,ఉప్పు.. తగినంత,జీలకర్ర, ఆవాలు, మెంతులు.. పోపుకు సరిపడా,పసుపు.. ½ టీస్పూ//, Instructions: Step 1 ముందుగా మామిడికాయలను సన్నగా తురిమి ఉంచుకోవాలి. Step 2 నెయ్యిలో ఆవాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లిలు వేసి పోపు పెట్టి తురిమి ఉంచుకున్న మామిడికాయ ముక్కలను అందులో వేసి బాగా వేయించాలి. Step 3 ఆ తరువాత పప్పు, పచ్చిమిరపకాయల్ని కూడా దానికి కలిపి సరిపడేంత నీరు పోసి బాగా ఉడికించి దించేయాలి.      
Yummy Food Recipes
Add