banana flower dal recipe By , 2017-03-23 banana flower dal recipe Here is the process for banana flower dal making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: కందిపప్పు. ఒక కప్పు,అరటిపువ్వు. 1,చింతపండుగుజ్జు. 1 టీస్పూ//,జీలకర్ర, 1 టీస్పూ//,ఆవాలు. 1 టీస్పూ//,ఇంగువ. చిటికెడు,ఎండుమిర్చి. 3,పచ్చిమిర్చి. 3,కరివేపాకు. 2 రెబ్బలు,నూనె. 1 టీస్పూ//,ఉప్పు. తగినంత,పసుపు. 1/4 టీస్పూ//,తయారీ విధానం, Instructions: Step 1 ముందుగా అరటిపువ్వును శుభ్రం చేసుకుని కచ్చాపచ్చాగా దంచి బాగా కడిగి వేడినీటిలో 5 నిమిషాలుంచి నీటిని వంపేసి పక్కనుంచాలి. Step 2 ప్రెషర్ కుక్కర్‌లో పప్పు, అరటిపువ్వు మిశ్రమం వేసి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి. Step 3 పాత్రలో నూనె వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసి చిటపటలాడిన తరువాత ఎండుమిర్చి, పచ్చిమిర్చిలను వేసి వేయించాలి. Step 4 తరువాత అందులోనే కరివేపాకు, పసుపు, ఇంగువ, ఉడికించిన పప్పు-అరటిపువ్వు మిశ్రమాన్ని వేసి కలియబెట్టాలి. Step 5 అందులో చింతపండు గుజ్జు వేసి పదినిమిషాలు ఉడికించి దించేయాలి. దీనిపై తరిగిన కొత్తిమీర జల్లుకోండి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day